
Keerthi Suresh latest Photos with white colour saree: బహుభాషా నటి కీర్తి సురేష్ బాలనటిగా చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉంది.

స్టార్ చిత్రాల కథానాయికగా రాణిస్తున్న కీర్తి సురేష్.. మరోవైపు ఫీమేల్ లీడ్ ఫిల్మ్‌లలోనూ నటిస్తోంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి.

ఈ ఫొటోల్లో వైట్ కలర్ స్పెషల్ డిజైన్ చీరలో కీర్తి సురేష్ మెరిసిపోతోంది.

కాస్ట్యూమ్ ఫ్యాషన్ ప్రియులకు కీర్తి స్టైలిష్ లుక్ అమితంగా ఆకట్టుకుంటోంది.

సినిమాల విషయాని కొస్తే కీర్తీ సురేష్ ఖాతాలో ప్రస్తుతం 6 సినిమాలతో బిజీగా ఉంది.

త్వరలో విడుదల్వనున్న సూపర్ స్టార్ మహేష్‌తో నటించిన 'సర్కారు వారి పాట' సినిమాపై భారీ అంచనాలున్నాయి.