
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గురుగ్రహం మంచిగా ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం రెండు రాశుల వారిపైన పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా కూడా మంచిగా చేస్తారు. ఇంకా వీళ్లు అనుకున్నవన్నీ సాధిస్తారు. అలాగే వ్యాపారం, ఉద్యోగాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. అంతే కాదు, గ్రహ దోషాలు తొలగి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. వారంలో ఒకసారి దేవుడి దగ్గరకి వెళ్తే బాధలు మొత్తం తొలగుతాయి. అలాగే, కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి : వీరు ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడుస్తారు. అందుకే ఆదాయం కూడా డబుల్ అయింది ఇంకా అయితే, రోజూ ఉదయాన్నే లేచి, స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తే మీ బాధలు పోతాయి ఇంకా పెద్దల ఆశీస్సులు కూడా పొందుతారు. అలాగే వారికి అదృష్టం కూడా పక్కనే ఉంటుంది. ఇంకా వీరికి వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)