Get rid of Lizards: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉంటోందా? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

వేసవి కాలం వచ్చిందంటే ఇంట్లో కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. చీమలు, దోమలు, బ్యాక్టీరియాలు, కంటికి కనిపించని సూక్ష్మ జీవులు, బొద్దింకలు, బల్లులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బల్లులు అంటే చాలా మందికి భయం. వీటిని చూసేందుకు కూడా చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే వీటి శరీరం చాలా చిరాకుగా ఉంటుంది. ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం వల్ల వీటి బెడద..

|

Updated on: Apr 17, 2024 | 8:49 PM

వేసవి కాలం వచ్చిందంటే ఇంట్లో కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. చీమలు, దోమలు, బ్యాక్టీరియాలు, కంటికి కనిపించని సూక్ష్మ జీవులు, బొద్దింకలు, బల్లులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బల్లులు అంటే చాలా మందికి భయం.

1 / 5
వీటిని చూసేందుకు కూడా చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే వీటి శరీరం చాలా చిరాకుగా ఉంటుంది. ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం వల్ల వీటి బెడద తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
బల్లులు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాల్లో ఉల్లిపాయ తొక్కలను తీసి పెట్టండి. ఉల్లి పాయల నుంచి ఘాటు వాసన అనేది వస్తుంది. ఈ వాసనకు బల్లులు పారిపోతాయి. కాబట్టి బల్లులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ట్రిక్ ట్రై చేయండి.

3 / 5
బల్లుల బాధను వదిలించుకోవడంలో వెల్లుల్లి కూడా చక్కగా సహాయ పడుతుంది. వెల్లుల్లితో ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా.. కిచెన్‌ హ్యాక్స్ కింద కూడా ఉపయోగించవచ్చు. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో వెల్లుల్లి రెబ్బలు పెట్టండి. ఆ ఘాటు వాసనకు రాకుండా ఉంటాయి.

4 / 5
మసాలా దినుసులతో కూడా బల్లుల బెడదకు చెక్ పెట్టొచ్చు. మసాలా దినుసుల నుంచి ఘాటు వాసన వస్తుంది. ఈ వాసనకు బల్లులు రాకుండా ఉంటాయి. అదే విధంగా బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో గుడ్డు పెంకులను పెడితే బల్లులు అటువైపుకు కూడా రావు.

5 / 5
Follow us