Google Search: గూగుల్‌లో వీటి గురించి సెర్చ్ చేస్తున్నారా.. వెంటనే మానకుంటే జైలుకే..

|

Apr 27, 2023 | 9:10 AM

ఆధునిక కాలంలో ఏ సమాచారం కావాలన్నా అందరు గూగుల్‌లోనే వెతుకుతారు. దీని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని సులభంగా పొందుతాం. అయితే గూగుల్‌లో ఏమి వెతకాలి ఏమి వెతకకూడదో కూడా తెలిసి ఉండాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు. మీరు గూగుల్‌లో ఏ విషయాలను వెతకకూడదో తెలుసుకోవాలి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1 / 6
ఆధునిక కాలంలో ఏ సమాచారం కావాలన్నా అందరు గూగుల్‌లోనే వెతుకుతారు. దీని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని సులభంగా పొందుతాం. అయితే గూగుల్‌లో ఏమి వెతకాలి ఏమి వెతకకూడదో కూడా తెలిసి ఉండాలి.

2 / 6
లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు. ఒక్కోసారి మనకు తెలిసి, తెలియకుండా కొన్ని విషయాల గురించి గూగుల్‌లో వెతకడం వల్ల జైలుకు వెళ్లే పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే మీరు గూగుల్‌లో ఏ విషయాలను వెతకకూడదో తెలుసుకోవాలి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

3 / 6
బాంబును ఎలా తయారు చేయాలి :  మీరు బాంబును ఎలా తయారు చేయాలి, బాంబును ఎలా అమర్చాలి వంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మీరు భద్రతా సంస్థల రాడార్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మీరు జైలుకు కూడా వెళ్లవలసి ఉంటుంది. అందుకే ఉగ్రవాదం లేదా టెర్రర్‌కు సంబంధించిన విషయాలను వెతకడం మానుకోవాలి.

4 / 6
భారత ప్రభుత్వం పోర్న్‌ను నిషేధించింది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిలో మీరు Googleలో చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన ఏదైనా సెర్చ్ చేస్తే మీరు పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

5 / 6
గర్భస్రావం :  భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు గూగుల్‌లో అబార్షన్ పద్ధతుల కోసం సెర్చ్ చేస్తే నేరమని తెలుసుకోవాలి. దీనికి మీరు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి.

6 / 6
సినిమా పైరసీ :  ప్రస్తుతం చాలా సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఈ పరిస్థితిలో మీరు గూగుల్‌లో పైరసీ కోసం వెతికితే నేరస్థులవుతారు. మీపై చర్య తీసుకోవచ్చు. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం మీరు సినిమా పైరసీ చేస్తున్నట్లు తేలితే 3 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా చెల్లించవలసి ఉంటుంది.