అమ్మాయిలూ.. ఉదయం పూట ఇది ఒక్క గ్లాస్ తాగితే జుట్టు ఊడదు.. ఒత్తుగా పెరుగుతుంది

Updated on: Jul 11, 2026 | 12:45 PM

ఈ పండు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తినడానికి కొంచం పుల్లగా ఉంటుంది కానీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అమ్మాయిలకు ఎంతో బలం. ఈ జ్యూస్ తాగితే జుట్టును బలంగా ఉంచి, ఒత్తుగా పెరిగేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే, ఇది నీరసం, అలసటను కూడా తగ్గించి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

1 / 5
కివి పండు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తినడానికి కొంచం పుల్లగా ఉంటుంది కానీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అమ్మాయిలకు ఎంతో బలం. ఈ జ్యూస్  తాగితే  జుట్టును బలంగా ఉంచి,  ఒత్తుగా పెరిగేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే, ఇది నీరసం, అలసటను కూడా తగ్గించి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. కాబట్టి,  దీనిని ఇప్పటి నుంచైనా  దీనిని తినండి ఆరోగ్యంగా ఉంటారు. ఇది అస్సలు తినని వాళ్ళు మీ డైట్ లో చేర్చుకోండి.

2 / 5
జుట్టు పెరుగుదలకు ఇది హెల్ప్ చేస్తుంది :  కివిలో ఉండే విటమిన్లు, పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి ఇంకా ఇవి అసలు ఊడిపోకుండా  ఉంటాయి. అస్తమానం జుట్టు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు  ఈ జ్యూస్ ను ఉదయం తాగితే వారికీ జుట్టు  ఊడిపోవడం తగ్గుతుంది.  ఇంకా  చెప్పాలంటే అమ్మాయిలకు ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి.

3 / 5
చర్మ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది :  కివీ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడాతాయి ఇంకా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో రోజూ ఈ జ్యూస్ తాగితే మీ చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది.  మందులు కన్నా ఇలా నేచురల్ గా తీసుకోవడమే మంచిది.

4 / 5

ఇమ్యూనిటీ పవర్ : ఇంకా ఈ  కివీలో   శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి.  తరచూ బీపీ డౌన్ సమస్యలు, నీరసంగా ఉండేవారు దీనిని ముక్కలు రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  కాబట్టి, దీనిని తినడం అలవాటు చేసుకోండి. ఇది ఏ ఫ్రూట్ మార్కెట్ లో అయినా కూడా దొరుకుతుంది.ధర కూడా తక్కువగానే ఉంటుంది.

5 / 5
జీర్ణ వ్యవస్థ : అందర్ని ఇబ్బంది పెట్టె సమస్యల్లో జీర్ణ సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు కివీ జ్యూస్ తీసుకుంటే జీర్ణ క్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే, దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  దీనికి చెక్ పెడుతుంది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us