షుగర్ ఉన్న వాళ్ళు పచ్చి ఉల్లిని ఇలా తీసుకుంటే దెబ్బకు కంట్రోల్ 

Prasanna Yadla

09 october 2026

Pic credit - Pinterest

షుగర్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు మీరు పచ్చి ఉల్లిని ఇలా తీసుకుంటే దెబ్బకు కంట్రోల్ 

షుగర్ సమస్య

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల మీరు ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది 

 ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు

ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీర కణాలను కాపాడటంలో ఇవి మంచిగా హెల్ప్ చేస్తాయి 

యాంటీఆక్సిడెంట్లు 

ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీర కణాలను కాపాడటంలో ఇవి మంచిగా హెల్ప్ చేస్తాయి 

కార్బోహైడ్రేట్లు

ఈ పచ్చి ఉల్లిపాయలను మీరు కూరగాయలతో కలిపి తీసుకోవడం వలన మీ  ఫైబర్,  పోషకాలు పెరుగుతాయి.

 ఫైబర్,  పోషకాలు పెరుగుతాయి.

ఉల్లిపాయల్లో ఉండే  కొన్ని సహజ సమ్మేళనాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తాయని అంటున్నారు 

షుగర్ లెవెల్స్ 

ఇంకా మీరు ఈ ఉల్లిపాయలను సలాడ్‌లో అలాగే కూరల్లో కూడా దీనిని చేర్చుకోవచ్చు కాబట్టి వీటిని తీసుకోండి 

కూరల్లో కూడా..

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్