వెల్లుల్లి ఎంతో మంచిది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో తెలుసా?
వెల్లుల్లి
ఈ వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీర కణాలను ఒత్తిడి నుంచి మిమ్మల్ని రక్షించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి
యాంటీఆక్సిడెంట్లు
వెల్లుల్లిలో ఉండే కొన్ని ముఖ్య పదార్థాలు ఈ రక్తపోటును తగ్గించడంలో ఇవి సహాయపడవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి
రక్తపోటు
ఇంకా ఈ వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మీ శరీరంలో ఉండే జీవక్రియలకు ఇవి హెల్ప్ చేస్తాయి
సల్ఫర్ సమ్మేళనాలు
ఇంకా ఈ పచ్చి వెల్లుల్లి కొందరిలో కడుపు మంట, ఎసిడిటీ ఇంకా కడుపు సమస్యలకు ఇది కారణం అవుతుంది
కడుపు మంట
అలాగే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే గుండెల్లో మంట వస్తుంది ఇలాంటి వాళ్లు తినకపోవడమే మంచిది
గుండెల్లో మంట వస్తుంది
ఈ వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరిగే అవకాశం
విటమిన్ బి6, విటమిన్ సి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)