టమాటా మసాలా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతోంది

Updated on: Feb 26, 2026 | 3:55 PM

టమాటాలతో ఏ కూర చేసిన రుచి అదిరిపోతోంది ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటాయి. చాలా మంది చపాతిల్లోకి బంగాళాదుంప కూరను చేసుకుని తింటారు కానీ, దాని కన్నా టమాటా మసాలా కర్రీ రుచికరంగా ఉంటుంది. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : 4 టమాటోలు, 100 గ్రాముల పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

2 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది కొంచం అది వేడయ్యాక దానిలో టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం వేసి అలాగే 5 నిముషాల పాటు అలాగే ఉంచండి.

3 / 5
మసాలా కోసం ధనియాలు, జీలకర్ర,  లవంగాలు, దాచిన చెక్క వేయించుకుని రొటీలో పొడిలాగా దంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ , ఉప్పు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచండి.

4 / 5
ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వెయ్యాలి

5 / 5
అంతే, వేడి వేడి టమాటా మసాలా కూర రెడీ. దీనిని చపాతీల్లో  వేసుకుని తింటే ఆ టేస్ట్  నెక్స్ట్ లెవెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి.

Follow Us