ఆంధ్ర, తెలంగాణాలో ఇది చాలా ఫేమస్.. మటన్ పచ్చడి ఇలా చేస్తే.. ముక్క కూడా వదలరు!

Updated on: Feb 06, 2026 | 1:33 PM

ఆంధ్ర, తెలంగాణాలో ఇది చాలా ఫేమస్. ఒక్కసారి మటన్ పచ్చడి మీరు ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇలా చేసి తింటే అంత రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం అందరికి ఎంతో ఇష్టమైన మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
నాన్ వెజ్ లో  మటన్ స్థానం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఇది అంత ఖరీదైనది. ఒక్కోసారి ఇది కొని తిందామన్నా కూడా దొరకదు. ఇక పండుగ సమయంలో అయితే, ఉదయం పూట క్యూ లో నిలుచుంటే తప్ప దొరకదు. ఎంత ఆలస్యం అయినా పర్లేదు. ఒక్క ముక్క అయినా తినాలని అనుకుంటారు.

2 / 5
మటన్ తో ఒకటి కాదు అనేక రకాల వంటకాలు చేసుకుని తినొచ్చు. వాటిలో అన్నింటి కంటే మటన్ పచ్చడి  రుచికి బాగుంటుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

3 / 5
కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, కారం,  నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు, మెంతు పొడి.

4 / 5
ముందుగా మటన్ ను బాగా కడిగి శుభ్రపరచుకోండి. ఆ తర్వాత దానిని పాన్ లో బాగా ఉడికించి, ఆ తర్వాత రంగు మారే వరకు బాగా వేయించాలి. మటన్ మెత్తగా అయితే, తినడానికి కూడా రుచిగా ఉంటుంది.

5 / 5
ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ,కారం, పసుపు, ఇంకా అన్ని రకాల పొడులు వేసుకుని ముక్కలకి పట్టించాలి. మీరు మరింత టేస్ట్ ఉండాలంటే దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలపండి. చివరిగా దీనిని ఒక గాజు పాత్రలోకి తీసుకుని రెండు రోజులు అలా కదలకుండా ఉంచండి. రెండు రోజుల తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది.