Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా.! చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ఇలా బుక్ చేసేయండి..

|

Apr 27, 2023 | 11:00 AM

మీ ఇంట్లో గ్యాస్ అయిపోవచ్చిందా.? అయితే చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా సిలిండర్ ఇలా బుక్ చేసుకోండి.. ఒకట్రెండు రోజుల్లో మీ ఇంటికి సిలిండర్ వచ్చేస్తుంది.

1 / 5
మీ ఇంట్లో గ్యాస్ అయిపోవచ్చిందా.? అయితే చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా సిలిండర్ ఇలా బుక్ చేసుకోండి.. ఒకట్రెండు రోజుల్లో మీ ఇంటికి సిలిండర్ వచ్చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్‌పిజి సిలిండర్ల బుకింగ్‌లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌ను నాలుగు పద్దతుల్లో సులభంగా ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.?

2 / 5
ఫోన్‌ కాల్ ద్వారా..  మీరు మొబైల్ ద్వారా గ్యాస్ ఏజెన్సీ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సులభంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. అనంతరం 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

3 / 5
ఎస్‌ఎంఎస్ ద్వారా..  మీరు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. గ్యాస్ ఏజెన్సీ పేరు, పంపిణీదారుడి పేరు, ఫోన్ నెంబర్, STD కోడ్, సిటీ కోడ్, IVRS నెంబర్‌ను నమోదు చేసి సదరు గ్యాస్ కంపెనీ నెంబర్‌కి ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు గ్యాస్ బుక్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది. అనంతరం 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ వస్తుంది.

4 / 5
అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా..  మీ గ్యాస్‌ సిలిండర్‌‌ను ఇంట్లో కూర్చునే గ్యాస్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సైట్‌లోకి లాగిన్ అయ్యాక ‘బుక్ యుర్ సిలిండర్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. గ్యాస్ బుక్ నెంబర్, మీ పేరు, చిరునామా తదితర వివరాలను నింపాలి. తద్వారా మీ గ్యాస్ బుకింగ్ పూర్తి అవుతుంది. అనంతరం 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

5 / 5
 Whatsapp ద్వారా..  వాట్సప్ ద్వారా కూడా గ్యాస్‌ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి 7588888824 టోల్‌ఫ్రీ నెంబర్‌కు మీ సిలిండర్ వివరాలను వాట్సాప్ చేయాలి. తర్వాత మీ గ్యాస్ సిలిండర్ బుక్‌ అవుతుంది. అనంతరం ఇంటికి డెలివరీ అవుతుంది.