Cholesterol: శరీరంలో కొవ్వు పెరగకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

|

Mar 01, 2022 | 5:41 PM

Cholesterol: శరీరంలో కొవ్వు పెరగకూడదంటే మంచి డైట్‌ మెయింటెన్ చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తినకూడదు.

1 / 5
 బి12 కంటెంట్ ఉన్న ఆలివ్ ఆయిల్, నట్స్ వంటి ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచివి.

2 / 5
రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ తినే ముందు ఆలోచించండి.

3 / 5
ఉదయం అల్పాహారంలో ఓట్స్ తినండి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

4 / 5
వెల్లుల్లిని ఆహారంలో చేర్చండి. ఇది మీ శరీర కొవ్వును కంట్రోల్ చేస్తుంది.

5 / 5
 గ్రీన్ టీ అన్ని విధాలుగా శరీరాన్ని కాపాడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.