Healthy Hair: కుంకుడుకాయలతో తలస్నానం జుట్టు సమస్యలను పోగొడుతుందా..? తెలుసుకుందాం రండి..

Updated on: May 05, 2023 | 3:21 PM

ఇప్పటికాలంలో అందుబాటులోకి వచ్చిన షాంపూల కారణంగా దాదాపు 99 శాతం మంది కుంకుడికాయల వాడకాన్ని మానేశారు. ఇందుకు కుంకుడుకాయ ప్రయోజనాలు తెలియకపోవడం కూడా కారణమని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కుంకుడు కాయతో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు కలిగే లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
కుంకుడుకాయల రసం సహజమైన  షాంపూగా పని చేయడమే కాక జుట్టుకి పోషణను అందిస్తుంది. ఫలితంగా జుట్టు మెరుస్తూ ఒత్తుగా పెరుగుతుంది.

2 / 5
ముఖ్యంగా కుంకుడుకాయల్లోని విటమిన్స్ జుట్టు డ్రై  అవ్వకుండా చేస్తాయి. ఫలితంగా మీ జుట్టు సిల్కీ, స్మూత్‌గా ఉంటుంది.

3 / 5
సాధరణంగా స్కాల్ప్ మీద ఫంగస్ పెరిగిన కారణంగా చుండ్రు సమస్య వస్తుంది. అయితే కుంకుడు కాయలు స్కాల్ప్‌ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. ఫలితంగా స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ కూడా ఉండదు.

4 / 5
కుంకుడు కాయలు, హెన్నా కాంబినేషన్ మంచి కండిషనర్‌లా పని చేయడమే కాక జుట్టు డ్రై  అవ్వకుండా చేస్తుంది.

5 / 5
తరచూ వచ్చే చుండ్రు, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి కేశసమస్యలను కుంకుడుకాయలతో దూరం చేసుకోవచ్చు.

Follow Us