బాబా వంగా జ్యోతిష్యం.. త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు

Updated on: Nov 28, 2026 | 4:33 PM

బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే ప్రముఖ జ్యోతిష్యులలో ఈమె ఒకరు. బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా గుష్తెరోవా. ఈమె 1911 జనవరి 31న బల్డేరియా దేశంలో జన్మించింది. 1996 ఆగస్టు 11న మరణించింది. అయితే ఆమె మరణించడానికి ముందు కూడా 5079 సంవత్సరాల వరకు భవిష్యత్తులో ఏం జరుగబోతుంది అనేది చెప్పిందంట. ఇప్పటికీ ఈమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి.

1 / 5
బాబా వంగా తన చిన్నతనంలోనే కళ్లను కోల్పోయింది. కటిక పేదరికం అనుభవించిన ఆమె  12 ఏళ్ల వయసులో తుఫాను సమయంలో ఆమెకు రెండు కళ్లు పోయాయి. అయితే తర్వాత ఆమెకు చూపు లేకపోయినా, భవిష్యత్తును తెలపడం సాధ్యపడిందంట. తెలియకుండానే, తాను ఎవరి దగ్గరికైనా వెళ్తే వారి భవిష్యత్తు చెప్పడం మొదలు పెట్టింది. అలా ఆమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయంట. దీంతో తన వద్దకు పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు, దేశాధినేతలు వచ్చి జ్యోతిష్యం చెప్పించుకునేవారంట.

2 / 5
 బాబా వంగా ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేసింది. ఆమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్దం, అమెరికాలో ట్విన్ టవర్స్ పై దాడి, భూకంపాలు, కరోనా వంటి వ్యాధులు ఇలా చాలా విషయాల గురించి ఆమె తెలియజేయగా, తాను చెప్పినవి చాలా వరకు నిజ అయ్యాయని  ఆమె చెప్పడం జరిగింది. ఆమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయంట.

3 / 5
అదే విధంగా బాబా వంగా 2026లో బంగారం పెరుగుదల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన 2026లో బంగారం పెరుగుతుందని జోస్యం చెప్పడం జరిగింది. చాలా వరకు అదే నిజం అయ్యింది. 2026 ప్రారంభంలో బంగారం విపరీతంగా పెరిగింది.

4 / 5
అదే విధంగా బాబా వంగా 2026 చివరలో, 2027 ప్రారంభంలో బంగారంలో భారీ తగ్గుదల కనిపిస్తుందని చెప్పడం జరిగిందంట. ప్రపంచంలో డబ్బు తిరిగే తీరు మారబోతుందట. ప్రజలు ఇప్పటివరకు భయంతో బంగారాన్ని దాచుకున్నారు. త్వరలో ఆ భయం పోతుంది. భయం పోయినప్పుడు బంగారం వెనక పరిగెత్తడం ఆగిపోతుంది. అప్పుడు దాని ధర తనంతట తానే కిందకు దిగుతుంది.అంతేకాదు, బంగారానికి బదులుగా ప్రజలు కొత్త వస్తువుల వైపు చూడబోతున్నారట. టెక్నాలజీ పెరిగి, బంగారం అవసరం తగ్గబోతుందట. ఇదే ధర తగ్గడానికి పెద్ద కారణం అవుతుందని జ్యోతిష్యం చెప్పడం జరిగిందంట.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని పాఠకులు గమనించి తీరాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us