
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

ఈ సారి దసరా పండగ తరువాత రెండు రాశుల వారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఇంకా కొత్త అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఎందుకంటే, సాక్షాత్తు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో వీరి జీవితమే మారిపోనుంది. మనసులో ఏది కోరుకుంటే అది జరిగిద్ది. మరి, ఈ దసరా పండగ రోజున ఎవరికి కలిసి రానుందో ఇక్కడ చూద్దాం..

ఈ రాశి వారు వ్యాపారాల్లో దూసుకెళ్తారు ఇంకా అన్ని రకాలుగా కలిసొస్తుంది. ఇంకా మీ ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి మొత్తం తొలగిపోతాయి. ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. డబ్బు పరంగా కూడా అంతా మంచిగా ఉంటుంది. ఇంకా అన్నింటిలో ఊహించని లాభాలు వస్తాయి. అంతేకాదు, వీరి ఆర్థిక పరిస్థితుల్లో కొత్త మార్పులు వస్తాయి.

ఇంకా ఈ సమయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. అయితే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వారి ఆదాయం డబుల్ అవుతుంది. ఈ సమయంలో సంపద రెండు రెట్లు పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది వరకు కంటే మెరుగైన స్థితికి వెళ్తారు. అలాగే, వృత్తి ఉద్యోగాలలో వీరి ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు