Dussehra 2022: తెలుసా? మన దేశంలోని ఈ ప్రాంతాల్లో రావణదహనం మహాపాపమట! పైగా నిత్యం పూజలు కూడా..

|

Oct 04, 2022 | 9:23 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు అంతరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే ఈ దశమి నాడు రావణ దహనం చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఐతే మన దేశంలోని కొన్ని ప్రదేశాల్లో రావణ దహనం అస్సలు చేయరు. పైగా ఈ ప్రాంతాల్లో రావణున్ని దైవంగా ..

1 / 5
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు అంతరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే ఈ దశమి నాడు రావణ దహనం చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఐతే మన దేశంలోని కొన్ని ప్రదేశాల్లో రావణ దహనం అస్సలు చేయరు. పైగా ఈ ప్రాంతాల్లో రావణున్ని దైవంగా భావించి, పూజలు చేస్తారు. ఎక్కడెక్కడంటే..

2 / 5
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నివాసులు తాము రావణుడి వారసులుగా చెప్పుకుంటారు. జోధ్‌పూర్‌లో రావణ దేవాలయం కూడా ఉంది. అక్కడ రావణుడిని నిత్యం పూజిస్తారు.

3 / 5
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడ ప్రజలు రావణుడిని శక్తి సామ్రాట్‌గా భావిస్తారు. ఇక్కడ కూడా రావణుడికి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శివునితో పాటు రావణుడిని కూడా పూజిస్తారు.

4 / 5
కర్ణాటకలోని కోలార్‌లో కూడా రావణున్ని పూజిస్తారు. రావణుడిని గొప్ప శివభక్తుడిగా పూజిస్తారు అక్కడి ప్రజలు.

5 / 5
మధ్యప్రదేశ్‌లో మందసౌర్.. రావణుడి భార్య తండ్రి అంటే రావణుడి మామ ఊరట. అందుకే అక్కడి ప్రజలు రావణుని గౌరవార్థం విజయ దశమినాడు రావణున్ని దహనం చేయరు. అక్కడ కూడా రావణుడిని దైవంగా పూజిస్తారు.