2 / 5
కానీ డబ్బు విషయంలో మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది డబ్బును ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా డబ్బులు లెక్కపెట్టేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పుల వలన లక్ష్మీ దేవికి కోపం వస్తుందట.