Tips for Mud Marks: బట్టలపై ఉండే బురద ఈజీగా పోవాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..

|

Jul 28, 2024 | 5:50 PM

వర్షా కాలంలో ఉండే సమస్యల్లో బురద కూడా ఒకటి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా నడిచే సమయంలో ఎంతో కొంత బురద బట్టలపై పడుతుంది. ఈ బురద నీటితో కడిగేస్తే పోతుంది అనుకుంటారు. కానీ ఈ బురద అంత ఈజీగా పోదు. బురదలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. వీటి వలన బట్టలపై పడ్డ బురద అంత సులువుగా పోదు. కానీ ఈ చిట్కాలు ట్రై చేస్తే ఈజీగా పోతాయి. ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయడం వల్ల చాలా సులభంగా బట్టలపై పడ్డ మురికిని..

1 / 5
వర్షా కాలంలో ఉండే సమస్యల్లో బురద కూడా ఒకటి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా నడిచే సమయంలో ఎంతో కొంత బురద బట్టలపై పడుతుంది. ఈ బురద నీటితో కడిగేస్తే పోతుంది అనుకుంటారు. కానీ ఈ బురద అంత ఈజీగా పోదు. బురదలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి.

2 / 5
వీటి వలన బట్టలపై పడ్డ బురద అంత సులువుగా పోదు. కానీ ఈ చిట్కాలు ట్రై చేస్తే ఈజీగా పోతాయి. ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయడం వల్ల చాలా సులభంగా బట్టలపై పడ్డ మురికిని వదిలించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

3 / 5
ముందుగా బట్టలపై పడ్డ మరకలను టిష్యూ లేదా పేపర్‌తో వెంటనే తుడవండి. అలా వీలు లేకపోతే.. నీళ్లలో తడిపి బ్రష్ కొట్టండి. ఆ తర్వాత డిటర్జెంట్ కలిపిన వేడి నీళ్లలో నానబెట్టి వాష్ చేసుకోవాలి.

4 / 5
బురద మరకలను పోగొట్టడంలో వెనిగర్ కూడా చక్కగా పని చేస్తుంది. ఎక్కడ అయితే బురద మరకలు పడ్డాయో అక్కడ.. వెనిగర్ అప్లై చేయాలి. ఆ తర్వాత డిటర్జెంట్ వేసిన వేడి నీటిలో బట్టలను నానబెట్టండి. ఓ అరగంట తర్వాత చేతితో రుద్దితే బురద మరకలు పోతాయి.

5 / 5
నిమ్మకాయ, బేకింగ్ సోడాతో కూడా బురద మరకలను వదిలించుకోవచ్చు. బట్టలపై పడ్డ బురద మరకలను పోగొట్టడంలో నిమ్మకాయ, బేకింగ్ సోడా చక్కగా పని చేస్తాయి. మరకలపై నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి రుద్ది వేడి నీటిలో వేసి క్లీన్ చేస్తే సరిపోతుంది.