Foods for Brain: ఏదీ సరిగా గుర్తుండటం లేదా.. త్వరగా మర్చిపోతున్నారా.. ఇలా చేయండి..

|

Sep 05, 2024 | 4:39 PM

ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో మతి మరుపు కూడా ఒకటి. మతి మరుపు కారణంగా ఏ పనీ సక్రమంగా పూర్తి కాదు. మెదడు పని తీరు అనేది మందగిస్తోంది. కానీ ఇప్పుడు చెప్పే కూరగాయలు మీ డైట్‌‌లో చేర్చుకుంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్ అనేది సూపర్ ఫాస్ట్‌గా పని చేస్తుంది. మతి మరుపును మర్చిపోయి.. మీ బ్రెయిన్ యాక్టివ్‌ అయి చక్కగా పని చేయాలంటే.. బీట్ రూట్ చక్కగా..

1 / 5
ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో మతి మరుపు కూడా ఒకటి. మతి మరుపు కారణంగా ఏ పనీ సక్రమంగా పూర్తి కాదు. మెదడు పని తీరు అనేది మందగిస్తోంది. కానీ ఇప్పుడు చెప్పే కూరగాయలు మీ డైట్‌‌లో చేర్చుకుంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్ అనేది సూపర్ ఫాస్ట్‌గా పని చేస్తుంది.

2 / 5
మతి మరుపును మర్చిపోయి.. మీ బ్రెయిన్ యాక్టివ్‌ అయి చక్కగా పని చేయాలంటే.. బీట్ రూట్ చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే నైట్రేట్స్ మెదడులోని రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది

3 / 5
క్యాప్సికమ్ కూడా మెదడు పని తీరును మెరుగు పరచడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ క్యాప్సికమ్‌లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. ఇది మెదడు కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచి, చక్కగా పని చేసేలా చేస్తుంది.

4 / 5
మీ బ్రెయిన్‌ని యాక్టివ్ చేసి.. ఆరోగ్యంగా ఉంచడంలో పాలకూర ఎంతో చక్కగాసహాయ పడుతుంది. ఇందులో విటమిన్ కే, ఫోలేట్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు కణాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

5 / 5
అదే విధంగా క్యారెట్లు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచి పనిచేసేలా చేస్తాయి. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటీన్.. శరీరంలోకి చేరాక విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ మెదడు కణాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా యాక్టివ్ చేస్తుంది.