మాంసం, పాలు కంటే మూడు రెట్లు ఎక్కువ.. చిటికెడు పొడి తింటే ఎముకలు ఉక్కులా..

Updated on: Nov 09, 2026 | 5:42 PM

ఈ సీడ్స్ నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం, అధిక ఐరన్ సమృద్ధిగా ఫైబర్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా, అనేక సూక్ష్మపోషకాలు మరియు స్థూలపోషకాలకు ఇవి అద్భుతమైన వనరులు. కిలో ధర సుమారు 350 రూపాయలు మాత్రమే, కాబట్టి ఇవి ఖరీదైనవి కూడా కావు. వీటిని కొద్దికొద్దిగా మీరు ప్రతిరోజూ వాడుకోవచ్చు.

1 / 5
దిల్ సీడ్స్ నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం, అధిక ఐరన్  సమృద్ధిగా ఫైబర్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా, అనేక సూక్ష్మపోషకాలు మరియు స్థూలపోషకాలకు ఇవి అద్భుతమైన వనరులు. కిలో ధర సుమారు 350 రూపాయలు మాత్రమే, కాబట్టి ఇవి ఖరీదైనవి కూడా కావు. వీటిని కొద్దికొద్దిగా  మీరు ప్రతిరోజూ వాడుకోవచ్చు.

2 / 5
దిల్ సీడ్స్‌ను దోరగా వేయించి పొడి చేసి, నువ్వుల పొడి వలె కూరలు, చట్నీలు, సలాడ్స్ పైన చల్లుకొని తినవచ్చు. ఇది ఆహారానికి కమ్మటి వాసన, మంచి రుచిని ఇస్తుంది. తాలింపులో మినప్పప్పు, శనగపప్పు వలె కూడా వీటిని వాడుకోవచ్చు. వేయించిన దిల్ సీడ్స్‌ను ఖర్జూరంతో కలిపి ఉండలుగా చేసుకుని కూడా తినవచ్చు. ఆన్‌లైన్‌లో ఇవి సులభంగా లభిస్తాయి.

3 / 5
పోషక విలువలు 100 గ్రాముల దిల్ సీడ్స్‌లో  శక్తి: 305 కేలరీలు,  ప్రోటీన్: 16 గ్రాములు,  ఫ్యాట్: 14.5 గ్రాములు, కార్బోహైడ్రేట్స్: 55 గ్రాములు,  ఫైబర్: 21 గ్రాములు (ఇది చాలా ఎక్కువ ఫైబర్),  విటమిన్ సి: 21 మిల్లీగ్రాములు,  ఐరన్: 16 మిల్లీగ్రాములు
 సోడియం: 20 మిల్లీగ్రాములు,  జింక్: 5 మిల్లీగ్రాములు,   సెలీనియం: 12 మైక్రోగ్రాములు (జింక్, సెలీనియం యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి),  కాల్షియం: 1520 మిల్లీగ్రాములు (100 గ్రాముల నువ్వుల్లో 1450 మి.గ్రా. కాల్షియం ఉంటుంది, అంటే నువ్వుల కంటే దిల్ సీడ్స్‌లో కాల్షియం ఎక్కువ)

పోషక విలువలు 100 గ్రాముల దిల్ సీడ్స్‌లో శక్తి: 305 కేలరీలు, ప్రోటీన్: 16 గ్రాములు, ఫ్యాట్: 14.5 గ్రాములు, కార్బోహైడ్రేట్స్: 55 గ్రాములు, ఫైబర్: 21 గ్రాములు (ఇది చాలా ఎక్కువ ఫైబర్), విటమిన్ సి: 21 మిల్లీగ్రాములు, ఐరన్: 16 మిల్లీగ్రాములు సోడియం: 20 మిల్లీగ్రాములు, జింక్: 5 మిల్లీగ్రాములు, సెలీనియం: 12 మైక్రోగ్రాములు (జింక్, సెలీనియం యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి), కాల్షియం: 1520 మిల్లీగ్రాములు (100 గ్రాముల నువ్వుల్లో 1450 మి.గ్రా. కాల్షియం ఉంటుంది, అంటే నువ్వుల కంటే దిల్ సీడ్స్‌లో కాల్షియం ఎక్కువ)

4 / 5
ఈ రోజుల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ లోపాలు సర్వసాధారణం. దిల్ సీడ్స్‌లో అధిక కాల్షియం (1520 మి.గ్రా.) ఉండటం వల్ల ఎముకలకు చాలా మంచిది. ఎదుగుదల వయస్సులో ఉన్న పిల్లలకు (రోజుకు 600 మి.గ్రా.), గర్భిణులకు (900 మి.గ్రా.), పెద్దలకు (500 మి.గ్రా.) అవసరమైన కాల్షియాన్ని ఇది అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి,  విటమిన్ కె లు కాల్షియంను శరీరంలోకి బాగా గ్రహించి, ఎముకలకు చేరేలా చేస్తాయి. దీని వల్ల ఎముకలు బలహీనపడకుండా ఉంటాయి. కాల్షియం సప్లిమెంట్ల అవసరం లేకుండా దిల్ సీడ్స్ వలన ఎముకలకు అద్భుతమైన బలం లభిస్తుంది.

5 / 5

దిల్ సీడ్స్‌లో ఉండే కొన్ని ఫ్లేవనాయిడ్స్ మంచి సువాసనతో పాటు కొద్దిపాటి మత్తును కలిగిస్తాయి. సాయంత్రం పూట సలాడ్స్ లేదా ఫ్రూట్స్ పైన దిల్ సీడ్స్ పొడి చల్లుకొని తినడం వల్ల మంచి నిద్ర పడుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. 21 గ్రాముల అధిక ఫైబర్ కంటెంట్ వల్ల దిల్ సీడ్స్ మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇవి డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను బాగా స్రవించి, ప్రేగు కదలికలను పెంచుతాయి. అంతేకాకుండా, ప్రేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియల్ ఫ్లోరా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి, పోషకాలు బాగా జీర్ణమై శరీరానికి అందుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us