Earthquake in Dream: భూకంపం వచ్చినట్టు కల వచ్చిందా.. దీనికి అర్థం ఇదే!

|

Sep 17, 2024 | 1:38 PM

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ప్రశాంతంగా నిద్ర పట్టడం చాలా అరుదు. ప్రశాంతంగా పడుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న రోజుల్లో ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అవన్నీ తలుచుకుంటూ నిద్ర పోతున్నారు. ఇలాగే అనేక కలలు కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి. మరి కలలో భూకంపం వచ్చినట్టు వస్తే ఎలాంటి అర్థమో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి భయంకరమైన కలలు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మీ జీవితంలో మీరు ఊహించని, అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలా భూకంపాలు..

1 / 5
ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ప్రశాంతంగా నిద్ర పట్టడం చాలా అరుదు. ప్రశాంతంగా పడుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న రోజుల్లో ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అవన్నీ తలుచుకుంటూ నిద్ర పోతున్నారు. ఇలాగే అనేక కలలు కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి. మరి కలలో భూకంపం వచ్చినట్టు వస్తే ఎలాంటి అర్థమో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఇలాంటి భయంకరమైన కలలు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మీ జీవితంలో మీరు ఊహించని, అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలా భూకంపాలు వచ్చినట్టు కలలు వస్తాయి.

ఇలాంటి భయంకరమైన కలలు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మీ జీవితంలో మీరు ఊహించని, అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలా భూకంపాలు వచ్చినట్టు కలలు వస్తాయి.

3 / 5
భూకంపాల గురించి కలలు వస్తున్నాయి అంటే.. మీలో ఉండే శక్తి కూడా హీనుస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కలలు అనేవి ఒక పరిస్థితిలో నియంత్రణ లేదా శక్తి హీనతను కోల్పోయినట్లు భావించడాన్ని సూచిస్తాయి.

భూకంపాల గురించి కలలు వస్తున్నాయి అంటే.. మీలో ఉండే శక్తి కూడా హీనుస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కలలు అనేవి ఒక పరిస్థితిలో నియంత్రణ లేదా శక్తి హీనతను కోల్పోయినట్లు భావించడాన్ని సూచిస్తాయి.

4 / 5
భూకంపాలు వచ్చిన తర్వాత ఎలా అయితే పరిస్థితులు మారతాయో.. మీ జీవితంలో కూడా అనుకోని సంఘటనలు ఎదురవుతాయని అర్థం. కాబట్టి సమస్యలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధంగా ఉండాలి.

భూకంపాలు వచ్చిన తర్వాత ఎలా అయితే పరిస్థితులు మారతాయో.. మీ జీవితంలో కూడా అనుకోని సంఘటనలు ఎదురవుతాయని అర్థం. కాబట్టి సమస్యలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధంగా ఉండాలి.

5 / 5
భూకంపాలు వచ్చినట్టు కల వస్తే.. ఇది మేల్కొలుపు పిలుపుగా కూడా భావించవచ్చు. కాబట్టి మీ పరిసరాలు, ఆలోచనల గురించి మరింత అవగాహన పెంచుకోవాలి. జీవితం మరింత కష్టాంగా ఉండబోతుందని అంచనా వేసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

భూకంపాలు వచ్చినట్టు కల వస్తే.. ఇది మేల్కొలుపు పిలుపుగా కూడా భావించవచ్చు. కాబట్టి మీ పరిసరాలు, ఆలోచనల గురించి మరింత అవగాహన పెంచుకోవాలి. జీవితం మరింత కష్టాంగా ఉండబోతుందని అంచనా వేసుకోవాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)