Dental Care: దంతసిరికి నష్టం చేకూర్చే అలవాట్లు ఇవే.. ఈ తప్పులు చేయకండి

|

Mar 24, 2024 | 1:37 PM

దంతాల విషయంలో మనలో చాలా మంది తెలిసో.. తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఇకపై ఈ కింది తప్పులన్నీ చేయకుండా ఉండండి. అవేంటంటే.. చాలా మంది పళ్ళు తోముకుంటారు. కానీ దంతాలను తీవ్రమైన ఒత్తిడితో బ్రష్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల పళ్లు త్వరగ ఆరిగిపోతాయట. బ్రష్‌తో దంతాలను సున్నితంగా బ్రష్ చేసుకోవాలి..

1 / 5
దంతాల విషయంలో మనలో చాలా మంది తెలిసో.. తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఇకపై ఈ కింది తప్పులన్నీ చేయకుండా ఉండండి. అవేంటంటే.. చాలా మంది పళ్ళు తోముకుంటారు. కానీ దంతాలను తీవ్రమైన ఒత్తిడితో బ్రష్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల పళ్లు త్వరగ ఆరిగిపోతాయట. బ్రష్‌తో దంతాలను సున్నితంగా బ్రష్ చేసుకోవాలి.

2 / 5
సరైన ట్రూత్ బ్రష్‌ను ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ మృదువైన ట్రూత్ బ్రష్‌ని ఉపయోగించాలి. కఠినమైనది కాదు. అలాగే చాలా మంది ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకుంటున్నారా? మీకు ఈ అలవాటు లేకుంటే, వెంటనే ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఉదయం పళ్లు తోముకోవడం కంటే రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం.

3 / 5
స్వీట్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలకు కూడా తీవ్ర హానికరం. తీపి పదార్థాలు తిన్నప్పుడు వాటిని దంతాలతో బాగా నమలగలిగితే మంచిది. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు శరీర ఆరోగ్యంతోపాటు, దంతాలకు హాని కలిగిస్తాయి.

4 / 5
ఆహారం దంతాల మధ్య ఇరుక్కున్నప్పుడు, చాలా మంది దానిని తొలగించడానికి టూత్‌పిక్‌ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని వెంటనే మానుకోవాలి. టూత్‌పిక్‌లకు బదులు బ్రష్ చేయడం తెలివైన పని.

5 / 5
మితిమీరిన ఆమ్ల ఆహారాలు కూడా దంతాలను దెబ్బతీస్తాయి. చాలా మంది అధిక ఆమ్ల ఆహారాలు తింటారు. కానీ ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగిస్తే, దంతాల ఎనామిల్ తీవ్రంగా దెబ్బతింటుంది.