AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే.. టాప్-5లో ముగ్గురు భారతీయులు..

Top Bowlers In 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో అంటే టెస్ట్, వన్డే, టీ20ల్లో 60కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా రవీంద్ర జడేజా ప్రత్యర్థులను భయపెట్టి, లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.

Venkata Chari
|

Updated on: Dec 30, 2023 | 4:15 PM

Share
Top Bowlers In 2023: ఈ ఏడాది ఐదుగురు బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) 60కి పైగా వికెట్లు తీశారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. పూర్తి జాబితాను ఇప్పుడు చూద్దాం..

1 / 6
2023లో అంతర్జాతీయంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రవీంద్ర జడేజా. ఈ ఏడాది జడేజా 35 మ్యాచుల్లో మొత్తం 66 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 23.74లుగా నిలిచింది.

2 / 6
కుల్దీప్ యాదవ్ ఇక్కడ నంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 39 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 63 వికెట్లు తీశాడు చైనామన్. ఈ సమయంలో, కుల్దీప్ 18.85 సగటుతో బౌలింగ్ చేశాడు.

3 / 6
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇక్కడ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది కేవలం 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 63 వికెట్లు తీశాడు. స్టార్క్ బౌలింగ్ సగటు 29.77లుగా నిలిచింది.

4 / 6
ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన షహీన్ అఫ్రిది కూడా చేరింది. షహీన్ ఈ ఏడాది 30 మ్యాచుల్లో 27.80 సగటుతో 62 వికెట్లు పడగొట్టాడు.

5 / 6
2023లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌. ఈ భారత ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది 34 మ్యాచుల్లో 23.78 సగటుతో 60 వికెట్లు తీశాడు.

6 / 6
మ్యాజికల్ లుక్.. సీక్రెట్ చెప్పేసిన యంగ్ బ్యూటీ

ప్రమథ గణాలు అంటే ఎవరు..? శివగణాల ప్రత్యేకత గురించి తెలుసా...?

మీ బాడీలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే మందు మానేయండి.. లేకపోతే..

వరుస ఫ్లాపులతో రూట్ మార్చిన ఎనర్జిటిక్ స్టార్!

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!

సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!

రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్

సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!

తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు

తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..