Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఇంట పెళ్లి బాజాలు.. అందుకు ఆసీస్‌తో మొదటి వన్డేకు దూరమయ్యాడా?

|

Mar 15, 2023 | 9:46 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. అయితే రోహిత్ శర్మ ఇందులో ఆడడంలేదు.

1 / 5
 భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో  భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది.  అయితే రోహిత్ శర్మ ఇందులో ఆడడం లేదు.

2 / 5
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించిన సమయంలో.. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డేలో ఆడడని సెలక్టర్లు స్పష్టం చేశారు. అదే సమయంలో అతని స్థానంలో తొలి వన్డేకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ నిర్ణయం వెనుక గల కారణాలను మాత్రం అప్పుడు వెల్లడించలేదు సెలెక్టర్లు.

3 / 5
 కాగా రోహిత్ శర్మ మొదటి వన్డే ఆడకపోవడానికి గల కారణం.. అతని ఇంట్లో వివాహ వేడుక ఉండడమేనని తెలుస్తోంది.  తన బావగారి వివాహానికి హాజరయ్యేందుకు మొదటి వన్డేకి దూరమయ్యాడట హిట్‌ మ్యాన్‌.

4 / 5
రోహిత్ శర్మ ఇటీవల శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి తన సహచరుడు శార్దూల్ ఠాకూర్ వివాహానికి హాజరయ్యాడు. శార్దూల్ వివాహానికి హాజరైన తర్వాత అతను సిరీస్‌లో నాలుగో మరియు చివరి టెస్టు ఆడేందుకు అహ్మదాబాద్ వెళ్లాడు.

5 / 5