RCB vs SRH: 16 ఏళ్ల నిరీక్షణకు ఇచ్చిపడేశారుగా.. ఐపీఎల్ హిస్టరీలో రెండోసారి మాత్రమే భయ్యో..!
RCB Highest Run Chase Chinnaswamy: ఐపీఎల్ 2026 ఆరంభంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు పూనకాలు తెప్పించింది. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడో 2010లో చేసిన మ్యాజిక్‌ను మళ్లీ ఇన్నాళ్లకు రిపీట్ చేస్తూ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా, అత్యంత వేగంగా ఆ పన పూర్తి చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
