5 / 9
కానీ, సెలక్షన్ బోర్డు ధావన్‌ను పట్టించుకోకపోవడంతో ధావన్ కెరీర్‌కు స్వస్తి చెప్పేందుకు సిద్ధమయ్యాడా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ధావన్‌ను ఎంపిక చేయకపోవడానికి అనేక కోణాలు ఉన్నాయని, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ధావన్‌కు విశ్రాంతినిచ్చారని వినికిడి.