4 / 4
2018లో కోహ్లీ సారథ్యంలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు 4-1 తేడాతో ఓడింది. ఆ సమయంలో కోహ్లి జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఈ సమయంలో కేఎల్ రాహుల్ టీమిండియాను నడింపిచనున్నాడు. ఈ సిరీస్‌లో ధావన్ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.