IND vs SA: తొలి వన్డేలో గబ్బర్ రీ ఎంట్రీ.. రెండు స్పెషల్ రికార్డులపై కన్నేసిన లెఫ్ట్‌హ్యాండర్..!

Shikhar Dhawan: శిఖర్ ధావన్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు.

|

Updated on: Jan 18, 2022 | 6:13 PM

టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు బుధవారం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ప్రారంభించనుంది. చాలా కాలం తర్వాత 'గబ్బర్' జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో ధావన్‌కు భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

1 / 4
విదేశీ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో శిఖర్ ధావన్ 2500 పరుగులకు చేరువలో ఉన్నాడు. గబ్బర్ ఇప్పటివరకు 2488 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ ప్రత్యేక మైలురాయికి కేవలం 12 పరుగుల దూరంలో ఉన్నాడు.

2 / 4
దక్షిణాఫ్రికాపై శిఖర్ ధావన్ వన్డే ఫార్మాట్‌లో 798 పరుగులు సాధించాడు. గబ్బర్ 800 మార్క్‌కు కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. జనవరి 19న జరిగే తొలి వన్డేలో ఈ స్థానాన్ని సులువుగా సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.

3 / 4
2018లో కోహ్లీ సారథ్యంలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు 4-1 తేడాతో ఓడింది. ఆ సమయంలో కోహ్లి జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఈ సమయంలో కేఎల్ రాహుల్ టీమిండియాను నడింపిచనున్నాడు. ఈ సిరీస్‌లో ధావన్‌ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.

4 / 4
Follow us
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.