టీం నుంచి తొలగించాలంటూ డిమాండ్.. కానీ, వారే టీమిండియా పరువును కాపాడారు.. లార్డ్స్‌లో రహానె, పుజారా జోడి సరికొత్త రికార్డులు..!
IND vs ENG: అజింక్యా రహానే-చేతేశ్వర్ పుజారా కలిసి లార్డ్స్ టెస్ట్ నాల్గవ రోజు టీమిండియా పరువు కాపాడారు. తక్కువ స్కోర్‌కే ఆలౌట్ ప్రమాదం నుంచి ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
