Arjuna Award: అర్జున అవార్డ్ అందుకోని టీమిండియా స్టార్ ప్లేయర్స్ వీరే.. టాప్ 5 లిస్టు ఇదే..
Team India: భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ దేశ రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం (జనవరి 10) ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. అయితే, ఇప్పటి వరకు దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోలేకపోయిన స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..