AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBL 2024: ఐపీఎల్‌లో అమ్ముడవ్వలే.. కట్‌చేస్తే.. బిగ్‌బాష్ లీగ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన హార్డ్ హిట్టర్..

Chris Lynn Records: బిగ్ బాష్ లీగ్‌లో సిక్స్ కింగ్, టాప్ రన్ లీడర్‌గా ఉన్నప్పటికీ, క్రిస్ లీన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు ఎంపిక కాలేదు. ఈ ఐపీఎల్ వేలంలో రూ. 1.5 కోట్లు. అసలు ధరతో కనిపించిన లీన్ కొనుగోలుపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. అయితే, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లోకి అడుగుపెడతాడో లేదో చూడాలి.

Venkata Chari
|

Updated on: Jan 02, 2024 | 5:22 PM

Share
బిగ్ బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ లీన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా భారీ సిక్స్‌లతో కావడం విశేషం. ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు తరపున ఆడుతున్న లీన్.. 18వ మ్యాచ్‌లో తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.

1 / 5
మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేసిన క్రిస్ లిన్ 34 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఈసారి నాలుగు సిక్సర్లు కొట్టి బీబీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.

2 / 5
అవును, బిగ్ బాష్ లీగ్ చరిత్రలో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్ క్రిస్ లీన్. BBLలో మొత్తం 115 ఇన్నింగ్స్‌లు ఆడిన లీన్, మొత్తం 204 సిక్సర్లు కొట్టాడు. 292 ఫోర్లు కూడా కొట్టాడు.

3 / 5
అంతే కాకుండా బిగ్ బాష్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కూడా అతను అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్ లీన్ మొత్తం 115 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక సెంచరీ, 29 అర్ధసెంచరీలతో 3611 పరుగులు చేశాడు.

4 / 5
బిగ్ బాష్ లీగ్‌లో సిక్స్ కింగ్, టాప్ రన్ లీడర్‌గా ఉన్నప్పటికీ, క్రిస్ లీన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు ఎంపిక కాలేదు. ఈ ఐపీఎల్ వేలంలో రూ. 1.5 కోట్లు. అసలు ధరతో కనిపించిన లీన్ కొనుగోలుపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. అయితే, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లోకి అడుగుపెడతాడో లేదో చూడాలి.

5 / 5
Follow Us
కాశీయాత్ర పూర్తి కావాలంటే ఈ ఒక్క దర్శనం తప్పనిసరి!

ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌

కాకులకు ఆహారం పెట్టిన చిన్నారి.. తిరిగి అవి ఏమిచ్చాయో తెలిస్తే..

త్రిష పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

రూ.10 లక్షల ఫైన్.. రెండేళ్ల జైలు? చహల్ వివాదంపై డీజీసీఏ యాక్షన్

ఇంట్లో కూరగాయలు ఏం లేవా? వేడి వేడి అన్నంలోకి మసాలా ఆమ్లెట్ చేయండి

పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. ఫైమా రియాక్షన్ వైరల్..వీడియో

ఈ 3 విషయాలు తెలియకుండా బిజినెస్‌ స్టార్ట్‌ చేయకండి!

ఈ 3 రాడిక్స్ వ్యక్తులు ప్రేమలో ఎందుకు మోసపోతారు? అసలు కారణం ఇదే!

జుట్టుకు హెన్నా పెడుతున్నారా..? ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి..