RCB: వామ్మో.. అమ్మకానికి ఆర్‌సీబీ.. లిస్ట్‌లో ఆరు కంపెనీలు.. ఎన్ని కోట్లకు తెలిస్తే మూర్చపోవాల్సిందే..?
IPL 2026, RCB For Sale: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి కీలక వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్ముడుపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్‌ను కొనసాగించడానికి అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
