Telugu News Photo Gallery Consuming this food will make your brain work super fast, check here is details in Telugu
Foods for Brain: మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్..
ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ విధానం మొత్తం మారిపోయింది. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి జనం బాగా అలవాటు పడ్డారు. దీంతో ఎక్కువగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిల్లో మెదడు ఆరోగ్యం కూడా క్షీణించడం, మెమరీ లాస్‌కు గురవుతున్నారు. మెదడు యాక్టివ్‌గా పని చేయాలంటే.. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు అవసరం. ఇవి బ్రెయిన్‌పై పడు ఒత్తిడి..