Rajamouli: వండర్స్‌ క్రియేట్ చేస్తున్న కుర్ర దర్శకులు.. జక్కన్న అప్‌డేట్ అవ్వాలి అంటున్న ఆడియన్స్

| Edited By: Phani CH

Jul 01, 2024 | 9:34 PM

టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. గతంలో గ్రాఫికల్ వండర్స్ అంటే మగధీర, ఈగ ఆ తరువాత బాహుబలి లాంటి సినిమాల గురించే మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కుర్ర దర్శకులు టెక్నాలజీతో వండర్స్‌ క్రియేట్ చేస్తున్నారు. దీంతో జక్కన్న కూడా అప్‌డేట్ అవ్వాలంటున్నారు ఆడియన్స్‌. తెలుగు సినిమా ఇమేజ్‌నే కాదు ఇండియన్ సినిమా స్థాయినే మార్చేసిన దర్శకుడు రాజమౌళి.

1 / 5
టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. గతంలో గ్రాఫికల్ వండర్స్ అంటే మగధీర, ఈగ ఆ తరువాత బాహుబలి లాంటి సినిమాల గురించే మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కుర్ర దర్శకులు టెక్నాలజీతో వండర్స్‌ క్రియేట్ చేస్తున్నారు. దీంతో జక్కన్న కూడా అప్‌డేట్ అవ్వాలంటున్నారు ఆడియన్స్‌.

2 / 5
తెలుగు సినిమా ఇమేజ్‌నే కాదు ఇండియన్ సినిమా స్థాయినే మార్చేసిన దర్శకుడు రాజమౌళి. మగధీరతో టాలీవుడ్‌కు విజువల్‌ వండర్స్‌ను క్రియేట్ చేసే సత్తా ఉందని ప్రూవ్‌  చేసిన జక్కన్న, ఈగతో మరో ప్రయోగం చేశారు. సినిమా అంతా ఓ యానిమేషన్‌ క్యారెక్టర్‌నే లీడ్ రోల్‌లో చూపిస్తూ టెక్నాలజీని ఏ స్థాయిలో వాడుకోవచ్చు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

3 / 5
బాహుబలి, ట్రిపులార్‌ సినిమాల మేకింగ్‌లో రాజమౌళి వాడిన టెక్నాలజీ ఈ జనరేషన్‌కు ఓ దిక్సూచి లాంటిది. అందుకే ఇప్పుడు నేషనల్ లెవల్‌లో ఎవరు భారీ ప్రాజెక్ట్ చేసినా... రాజమౌళితోనే పోలుస్తున్నారు ఆడియన్స్‌.

4 / 5
ఈ జనరేషన్‌ మేకర్స్ జక్కన్ననే ఇబ్బంది పెడుతున్నారు. కల్కి సినిమాతో ఇండియన్ సినిమాకు కొత్త జానర్‌ను పరిచయం చేశారు నాగ్ అశ్విన్‌. రీసెంట్‌గా హనుమాన్ సినిమాతో లో బడ్జెట్‌లో గ్రాఫికల్ మూవీ ఎలా చేయోచ్చో పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలు కంటెంట్, క్వాలిటీ పరంగా పాన్ ఇండియా రేంజ్‌ను దాటి బజ్‌ క్రియేట్ చేయటంతో జక్కన్న మీద ప్రెజర్‌ పెరుగుతోంది.

5 / 5
కుర్ర దర్శకులే వండర్స్ క్రియేట్ చేయటంతో జక్కన్న నెక్ట్స్ మూవీ నుంచి అంతకు మించిన విజువల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మహేష్‌తో చేయబోయే సినిమా గ్లోబల్‌ రేంజ్‌లో ఉంటుందన్న హింట్స్ ఇస్తోంది జక్కన్న కాంపౌండ్‌. అందుకే ఈ సినిమాలో విజువల్స్‌, హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండాలని ఆశిస్తున్నారు. రాజమౌళి కూడా ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యేందుకే కష్టపడుతున్నారు.