అమ్మడి క్రేజ్ తగ్గడంలేదుగా.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..

Updated on: Mar 05, 2026 | 1:53 PM

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు.

1 / 5
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు. తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

2 / 5
అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా చేసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసింది ఈ వయ్యారి.. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్ లు చేసింది ఈ అమ్మడు. వీటితో పాటు తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంది.

3 / 5
రాశీ ఖన్నా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి ఇప్పుడు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంటుంది.

4 / 5
తెలుసు కదా సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాశీకి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

5 / 5
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది. చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మాళవికామోహనన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నా కూడా ఈ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈవార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. 

Follow Us