Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ

Updated on: Mar 22, 2026 | 1:01 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

1 / 5
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ.

2 / 5
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి మొన్నామధ్య ఓ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ముఖ్యంగా సూపర్ హీరోల కాన్సెప్ట్ తో మూవీ ఉంటుందని ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్.

3 / 5
దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో తెరకెక్కనుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని అంటున్నారు.

4 / 5
అంతే కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి నిత్యం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

5 / 5
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బాలీవుడ్ బ్యూటీ రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అనుష్క శర్మ.  విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అనుష్క ఇక ఇప్పుడు అట్లీ సినిమాతో అనుష్క రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us