Rashmika Mandanna: రష్మిక ఫోకస్ అంతా వాటిపైనే.. ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందా.?

|

Oct 24, 2024 | 10:59 PM

తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

1 / 5
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది.

2 / 5
తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

3 / 5
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఈ బ్యూటీకి అటు హిందీ నుంచి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ 2 చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.

4 / 5
అంతేకాదు ఈ సినిమాల విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు శ్రీవల్లి. యానిమల్ సినిమాతో నార్త్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక మందన్న, అక్కడ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు.

5 / 5
హిస్టారికల్ జానర్‌లో తెరకెక్కిన ఛావా సినిమాలో విక్కీ కౌషల్‌కు జోడీగా నటించారు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు నేషనల్ క్రష్‌.