2 / 5
సంక్రాంతి సీజన్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి..? అందులోనూ దిల్ రాజు లాంటి నిర్మాతలైతే పండక్కి రావాలని పక్కా ప్లానింగ్స్ చేస్తుంటారు. సంక్రాంతికి అదిరిపోయే ట్రాక్ రికార్డ్ ఉంది ఈయనకు. గతంలో ఎవడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, వారసుడు, శతమానం భవతి ఇలా చెప్తూ పోతే చాలా సార్లు పండక్కి వచ్చి విజయం అందుకున్నారు దిల్ రాజు.