చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యేది ఆ హీరోనేనా?
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తన స్వయం కృషితో పైకి వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసి, తన నటనతో అందరినీ ఆకట్టుకొని, మెగాస్టార్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగిపోయింది, పోటా పోటీగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ, హీరోలు నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అసలు మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోటీలో ఐదుగురు హీరోలు ఉన్నారు. మరి అందులో ఎవరు మెగాస్టార్ అవుతారు, ఏ హీరోకు ఎక్కువ ఛాన్స్ ఉందో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
