2 / 5
కల్కి తర్వాత కమల్ కెరీర్‌లో విడుదలైన మూవీ కాబట్టి, పర్ఫెక్ట్ గా టార్గెట్ చేస్తే, ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ నెంబర్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తుందని ట్రేడ్ వర్గాల్లోనూ ఆశలు కనిపించాయి. అయితే కథ బలంగా లేకపోవడంతో ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది.