బాలీవుడ్ లో బికినీ వార్.. నేనంటే నేనంటున్న ముద్దుగుమ్మలు

Edited By: Phani CH

Updated on: May 28, 2025 | 1:30 PM

ఏ టైమ్‌లో ఎలా ట్రెండ్ అవ్వాలో బాలీవుడ్‌ బ్యూటీస్‌కు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే దిశాపాట్నీ ఈ విషయంలో మరింత స్పీడుగా ఉంటారు. అందుకే ప్రజెంట్ ట్రెండ్‌లో ఉన్న ఓ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా క్యాష్‌ చేసుకున్నారు ఈ బ్యూటీ. ప్రజెంట్ సౌత్‌ నార్త్ ఇండస్ట్రీల్లో ట్రెండింగ్ టాపిక్ వార్‌ 2.

1 / 5
ప్రజెంట్ సౌత్‌ నార్త్ ఇండస్ట్రీల్లో ట్రెండింగ్ టాపిక్ వార్‌ 2. రీసెంట్‌గా టీజర్ రిలీజ్‌ కావటంతో ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది.

2 / 5
ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల యాక్షన్‌కు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో... రెండు సెకన్లు మాత్రమే కనిపించిన కియారా లుక్‌కు అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది.

3 / 5
ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్‌ చేసినా... బికినీలో మాత్రం కనిపించలేదు కియారా. ఫస్ట్ టైమ్‌ వార్‌ 2 కోసం బికినీలో కనిపించారు ఈ బ్యూటీ. అందుకే టీజర్‌లో జస్ట్‌ అలా రెండు సెకన్లు  మాత్రమే ఫ్లాష్ అయినా... ఆ లుక్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

4 / 5
సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అయ్యింది. కియారా బికినీ లుక్ వైరల్ కావటంతో అంతకు మించి అన్న రేంజ్‌లో ఫోటోస్‌ షేర్ చేశారు దిశాపాట్నీ.

5 / 5
గతంలోనూ దిశా ఇలాంటి ఫోటోస్ పోస్ట్ చేసినా... ప్రజెంట్‌ కియారా లుక్‌ మీద డిస్కషన్ జరుగుతున్న టైమ్‌లో దిశ పిక్స్ వైరల్‌ కావటం ఆసక్తికరంగా మారింది. కియారాకు కౌంటర్‌గానే దిశా ఈ ఫోటోస్  షేర్ చేశారా అన్న డౌట్స్ రెయిజ్ చేస్తున్నారు నెటిజెన్స్‌.