1 / 5
ఓ సినిమా ఫుల్ రన్‌లో 200 కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు. అలాంటిది ఒక్క సినిమా కోసమే హీరో 200 కోట్లు రెమ్యునరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? ఎహే ఊరుకోండి.. మరీ 200కోట్లు ఎవరండీ బాబూ అడిగేది అనుకుంటున్నారు కదా..? ఏం చేస్తాం అడుగుతున్నారు మరి.. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ చూద్దాం పదండి..