వెంకటేష్ తో చిరంజీవి మల్టీస్టారర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్

| Edited By: Phani CH

Mar 31, 2025 | 9:58 PM

చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రాబోతుందా..? టాలీవుడ్ సర్కిల్స్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇది. మరి ఇందులో నిజమెంత..? ఒకవేళ ఇదే నిజమైతే చిరుతో ఏ సినిమా కోసం వెంకీ రెడీ అవుతున్నారు..? అనిల్ రావిపూడి సినిమాలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌ను చూసే ఛాన్స్ ఉందా..?

1 / 5
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి లైన్‌లో స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి.. రికార్డ్ స్పీడ్‌లో పూర్తి చేయాలని చూస్తున్నారు అనిల్. సంక్రాంతి రిలీజ్‌కు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఉగాది రోజు చిరంజీవి, అనిల్ సినిమా ముహూర్తం జరగనుంది.

2 / 5
చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో పాటు శ్రీకాంద్ ఓదెల సినిమాకి కూడా ఓకే చెప్పారు. అయితే చిరు చేయబోయే ఈ సినిమాల్లో ఏదో ఒకదాంట్లో వెంకటేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

3 / 5
ఈ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ పక్కా అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. పైగా చిరు కూడా వెంకీతో నటించాలని ఉందంటూ గతంలోనే చెప్పారు. చిరంజీవి సినిమాలో వెంకటేష్ అంటే ముందుగా గుర్తుకొచ్చే దర్శకుడు అనిల్ రావిపూడే.

4 / 5
ఎందుకంటే వెంకీతో ఇప్పటికే మూడు సినిమాలు చేసారీయన. పైగా చిరు నెక్ట్స్ చేయబోయే సినిమా ఈయనతోనే. అంటే ఈ కాంబో కనిపించబోయేది అనిల్ రావిపూడి సినిమాలోనే అంటున్నారు. పైగా మల్టీస్టారర్స్‌కు వెంకీ ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటారు.

5 / 5
మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. రామ్, నాగ చైతన్య లాంటి ఈ జనరేషన్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కథ నచ్చితే ఎవరితో అయినా నటించడానికి రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే చిరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కలిస్తే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవేమో..?