Thuglife: థగ్‌ లైఫ్‌ కోసం కమల్‌ స్పెషల్ కేర్.. అన్ని విషయాల్లో ఫోకస్..

Edited By: Prudvi Battula

Updated on: May 13, 2025 | 4:15 PM

భారతీయుడు 2 రిజల్ట్ షాక్ ఇవ్వటంతో నెక్ట్స్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగు వేస్తున్నారు యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌. అందుకే మేకింగ్‌ నుంచి ప్రమోషన్స్‌ వరకు ప్రతీ విషయంలోనూ అన్ని తానే అయి చూసుకుంటున్నారు. లోకనాయకుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి.? దీని గురించి ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం..

1 / 5
గత ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2తో నిరాశపరిచిన కమల్‌ హాసన్, ఇప్పుడు థగ్‌ లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎలాగైన బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే ప్లాన్ చేస్తున్నారు లోకనాయకుడు.

2 / 5
38 ఏళ్ల తరువాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో థగ్‌ లైఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన థగ్‌ లైఫ్‌ టీజర్‌, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

3 / 5
దీంతో ఆ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు కమల్‌ హాసన్. థగ్‌ లైఫ్‌ సినిమాలో చాలా మంది ఆర్టిస్ట్‌లు ఉన్నా... కమల్‌ స్వయంగా ప్రమోషన్స్‌ బాధ్యతలు తీసుకుంటున్నారు. 

4 / 5
సినిమా రిలీజ్‌కు నెల రోజులు టైమున్నా... ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ స్పీడు పెంచారు కమల్‌. వరుస ఇంటర్వ్యూలతో సినిమాను వార్తల్లో ఉంచేందుకు కష్టపడుతున్నారు. శింబు, త్రిష కూడా సినిమాలో నటించినా... తానే ముందుండి ప్రమోషన్స్‌ చూసుకుంటున్నారు.

5 / 5
భారతీయుడు 2తో ఫ్యాన్స్‌ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అందుకే ఆ రిజల్ట్ మరిపించేలా... థగ్‌ లైఫ్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకురావాలన్నది కమల్‌ ప్లాన్‌. అందుకే అంతా తానే అయి చూసుకుంటున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.