Tollywood: టాలీవుడ్ టాప్ నయా మూవీస్ అప్డేట్స్ అండ్ న్యూస్..

| Edited By: Rajeev Rayala

Jul 28, 2023 | 8:20 PM

కెప్టెన్ మిల్లర్ టీజర్‌ ధనుష్‌ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్‌. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ రిలీజ్ చేశారు. అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

1 / 5
పవన్‌ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్‌ వినోదయ సిత్తమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. సినిమా రిలీజ్‌ సందర్భంగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు సాయి ధరమ్‌ తేజ్‌, చిన్నతనంలో పవన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

2 / 5
ఫేస్‌బుక్ హ్యాక్‌ డార్లింగ్ ప్రభాస్‌ ఫేస్‌బుక్ ఎకౌంట్ హ్యాక్‌ అయ్యింది. గురువారం సాయంత్రం నుంచి రెండు వైరల్ వీడియోలు డార్లింగ్ పేజ్‌లో షేర్ అయ్యాయి. తన ఫేస్‌ బుక్‌ ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని, ఈ విషయంపై తన టీమ్ వర్క్ చేస్తుందని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు ప్రభాస్‌. ఫేస్‌బుక్‌లో 2 కోట్ల 40 లక్షల మంది ప్రభాస్‌ను ఫాలో అవుతున్నారు.

3 / 5
కెప్టెన్ మిల్లర్ టీజర్‌ ధనుష్‌ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్‌. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ రిలీజ్ చేశారు. అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కెప్టెన్ మిల్లర్ టీజర్‌ ధనుష్‌ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్‌. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ రిలీజ్ చేశారు. అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

4 / 5
ఆస్కార్‌ మ్యూజియంలో కమల్‌ కామికాన్ ఇంటర్నేషనల్‌లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కమల్‌ హాసన్ అక్కడ ఆస్కార్ మ్యూజియంను సందర్శించారు. సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియంలోని థియేటర్‌లో గాడ్‌ ఫాదర్ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్ ఆస్కార్ అందుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు కమల్‌.

5 / 5
ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తున్నా? ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంత ఈజీ కాందంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌. ది నైట్‌ మేనేజర్‌ వెబ్‌ సిరీస్‌లో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో, అవకాశాల కోసం ఇప్పటికీ ఆడిషన్స్ ఇవ్వాల్సిందే అన్నారు. గతంలో చాలా ఆడిషన్స్‌లో తాను రిజెక్ట్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు 