2 / 5
సూపర్ స్టార్ రజనీకాంత్ వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల లాల్ సలామ్ షూటింగ్ పూర్తి చేసిన రజనీ, కాస్త బ్రేక్ రావటంతో రిలాక్స్ అయ్యేందుకు మాల్దీవ్స్ వెళ్లారు. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలామ్ సినిమాలో మొయిద్దీన్ భాయ్‌గా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు రజనీ. తలైవర్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కానుంది.