సమ్మర్ హీట్‌ ఎంతున్న డోంట్‌ కేర్ టాలీవుడ్ సూపర్ స్టార్స్

Edited By: Phani CH

Updated on: Apr 09, 2025 | 7:15 PM

సమ్మర్ హీట్‌ను కూడా డోంట్‌ కేర్ అంటున్నారు మన స్టార్స్‌. మండే ఎండల్లోనూ షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగజనరేషన్‌ స్టార్స్‌, పాన్ ఇండియా సూపర్‌ స్టార్స్‌ అంతా సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. ఇంతకీ ఏ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఈ స్టోరీలో చూద్దాం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది.

1 / 5
సమ్మర్ హీట్‌ను కూడా డోంట్‌ కేర్ అంటున్నారు మన స్టార్స్‌. మండే ఎండల్లోనూ షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగజనరేషన్‌ స్టార్స్‌, పాన్ ఇండియా సూపర్‌ స్టార్స్‌ అంతా సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. ఇంతకీ ఏ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఈ స్టోరీలో చూద్దాం.

2 / 5
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. అఖండ 2 కోసం ఆర్‌ఎఫ్‌సీలో వేసిన సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నారు నందమూరి నటసింహం.

3 / 5
ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. భాను భోగవరపు సినిమా కోసం జాన్‌వాడలో ఉన్నారు మాస్ మహరాజ్‌ రవితేజ.

4 / 5

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. మిరాయ్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తేజ సజ్జ.

5 / 5
బాచుపల్లిలో తెలుసుకదా షూట్‌లో పాల్గొంటున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమాతో నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ శంకరపల్లిలో జరుగుతోంది.