టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఓ లుక్కేయండి

| Edited By: Phani CH

Nov 13, 2024 | 9:40 PM

ఫ్రెష్‌గా వీక్‌ స్టార్ట్ అయింది. మన హీరోలు కొందరు ఫ్రెష్‌ లొకేషన్లకు షిఫ్ట్ అయ్యారు. మరికొందరు లాస్ట్ వీక్‌ లొకేషన్లలోనే కంటిన్యూ అవుతున్నారు. సో... ఇంతకీ తమ అభిమాన హీరోలు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవాలనుకునేవారి కోసం.. ఆన్‌ లొకేషన్‌ డీటైల్స్ తో వచ్చేశాను. చూసేద్దామా.. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ అజీజ్‌నగర్‌లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో స్పీడందుకుంది.

1 / 5
ఫ్రెష్‌గా వీక్‌ స్టార్ట్ అయింది. మన హీరోలు కొందరు ఫ్రెష్‌ లొకేషన్లకు షిఫ్ట్ అయ్యారు. మరికొందరు లాస్ట్ వీక్‌ లొకేషన్లలోనే కంటిన్యూ అవుతున్నారు. సో... ఇంతకీ తమ అభిమాన హీరోలు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవాలనుకునేవారి కోసం.. ఆన్‌ లొకేషన్‌ డీటైల్స్ తో వచ్చేశాను. చూసేద్దామా

2 / 5
ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ అజీజ్‌నగర్‌లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో స్పీడందుకుంది. హలో నేటివ్‌ స్టూడియోలో నితిన్‌ తమ్ముడు, విజయ్‌ దేవరకొండ వీడీ12 సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. మరోవైపు సంపత్‌నంది సినిమా కోసం సెట్‌ వర్క్‌ కంటిన్యూ అవుతోంది. నిఖిల్‌తో భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న స్వయంభు సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

3 / 5
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. నాగార్జున, ధనుష్‌ నటిస్తున్న కుబేర సినిమా షూటింగ్‌ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. సేమ్‌ లొకేషన్‌కే వెళ్తున్నారు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్‌హుడ్‌ పనులు అక్కడే ఊపందుకున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు బాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఈ వారం రామోజీ ఫిల్మ్ సిటీకే ఫిక్సయింది.

4 / 5
ఎంత సేపూ నెక్స్ట్ ఏంటి? అంటూ పరుగులు తీస్తున్నారు. నందమూరి అందగాడు బాలకృష్ణ పెడుతున్న పరుగులు చూస్తుంటే, చుట్టూ ఉన్న కుర్రకారుకి రెట్టింపు ఉత్సాహం వస్తోంది.

5 / 5
రవితేజ హీరోగా భాను బొగ్గవరపు డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ షూటింగ్‌ శంకరపల్లి లొకేషన్లలో జరుగుతోంది. నాని హీరోగా నటిస్తున్న హిట్‌ 3 మూవీ షూటింగ్‌ రాజస్థాన్‌ జైపూర్‌కి షిఫ్ట్ అయింది.