గేర్ మార్చిన యంగ్ హీరోలు.. ఈ సారి టార్గెట్ మిస్‌ అయ్యేదేలే

Edited By: Phani CH

Updated on: Jun 19, 2025 | 10:06 PM

వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న టాలీవుడ్‌ హీరోలు... రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఫాలో అయిన ఫార్ములాను పక్కన పెట్టి కొత్త జానర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సారి టార్గెట్ మిస్‌ అవ్వకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు యంగ్ హీరోస్‌. వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాలో ఉన్న రామ్‌ పోతినేని... కంప్లీట్‌గా రూట్ మార్చారు.

1 / 5
వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న టాలీవుడ్‌ హీరోలు... రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఫాలో అయిన ఫార్ములాను పక్కన పెట్టి కొత్త జానర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సారి టార్గెట్ మిస్‌ అవ్వకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు యంగ్ హీరోస్‌.

2 / 5
వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాలో ఉన్న రామ్‌ పోతినేని... కంప్లీట్‌గా రూట్ మార్చారు. స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో ఊరమాస్‌ లుక్స్‌లో కనిపించిన ఈ ఎనర్జిటిక్ స్టార్‌ ఇప్పుడు కూల్‌ లవర్ భాయ్‌గా కనిపించబోతున్నారు. ఆంధ్రా కింగ్ తాలుకా పేరుతో వస్తున్న సినిమాలో వింటేజ్ లవ్‌ వైబ్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారు.

3 / 5
మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ కూడా రూటు మార్చారు. ఇన్నాళ్లు సీరియస్‌ మోడ్‌లో ప్రయోగాలు చేసిన వరుణ్‌, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా... సక్సెస్‌కు మాత్రం దూరమయ్యారు. అందుకే ఈసారి హిట్ ఫార్ములాతో హారర్ కామెడీ జానర్‌ ట్రై చేస్తున్నారు.

4 / 5
అక్కినేని వారుసుడు అఖిల్ కూడా ట్రెండ్ మార్చారు. లవర్ భాయ్‌గా సక్సెస్‌లు వచ్చినా.. మాస్‌ హీరో అనిపించుకోవాలన్న కోరిక తీరకపోవటంతో మాస్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

5 / 5
వీళ్లే కాదు.. విశ్వక్‌సేన్‌, కిరణ్ అబ్బవరం, సిద్దూ జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా నెక్ట్స్ సినిమాల కోసం కొత్త స్టైల్‌ ట్రై చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ ఆ హీరోలకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.