Prabhas-Anushka: ప్రభాస్ ఫామిలీ ఫోటోలంటూ సోషల్ మీడియాలో హల్చల్.. ఓ ఏఐ ఫోటో వైరల్..

| Edited By: Prudvi Battula

Oct 08, 2023 | 1:31 PM

పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అదే స్థాయిలో నష్టం కూడా చేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి వస్తున్న కొన్ని అప్‌డేట్స్‌ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. తాజాగా డార్లింగ్‌ ప్రభాస్ ఫ్యామిలీ ఫోటోస్ అంటూ ట్రెండ్ అవుతున్న కొన్ని పిక్స్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తున్నాయి. నార్త్‌లో సల్మాన్‌ ఖాన్‌, సౌత్‌లో ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు డిస్కషన్ పాయింటే. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎమర్జ్ అయిన తరువాత ఈ డిస్కషన్ నేషనల్ లెవల్‌లో జరుగుతోంది. 

1 / 5
పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అదే స్థాయిలో నష్టం కూడా చేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి వస్తున్న కొన్ని అప్‌డేట్స్‌ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. తాజాగా డార్లింగ్‌ ప్రభాస్ ఫ్యామిలీ ఫోటోస్ అంటూ ట్రెండ్ అవుతున్న కొన్ని పిక్స్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తున్నాయి.

2 / 5
నార్త్‌లో సల్మాన్‌ ఖాన్‌, సౌత్‌లో ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు డిస్కషన్ పాయింటే. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎమర్జ్ అయిన తరువాత ఈ డిస్కషన్ నేషనల్ లెవల్‌లో జరుగుతోంది. ఈ చర్చకు ఇప్పుడు టెక్నాలజీ కూడా తోడైంది. దీంతో తన క్రియేటివిటీకి సోషల్ మీడియా వేదికగా కొత్త కలర్ ఇచ్చారు ఫ్యాన్స్.

3 / 5
ఆన్‌ స్క్రీన్‌ పర్ఫెక్ట్ కపుల్‌గా కనిపించిన ఈ జంటగా ఆఫ్ స్క్రీన్ కూడా అంతే హుందగా కనిపిస్తుంది. అందుకే వీళిద్దరూ ఒక్కటైతే బాగుంటుందన్న ఒపీనియన్‌ ఫ్యాన్స్‌ ఓపెన్‌గానే చెబుతుంటారు ఫ్యాన్స్‌. రీసెంట్‌గా ప్రభాస్‌, అనుష్క పేరెంట్స్‌ను కలవటం ఫ్యాన్స్ ఐబాల్స్‌ను ఎట్రాక్ట్ చేసింది.

4 / 5
తాజాగా తమ కోరికకు క్రియేటివ్ టచ్‌ ఇచ్చారు కొంత మంది ఏఐ స్పెషలిస్ట్స్‌. ప్రభాస్‌, అనుష్కను జంటగా చూపించటంమే కాదు వారికి ఓ పాప ఉంటే, వాళ్లంత కలిసి ఫ్యామిలీ ఫోటో తీయించుకుంటే ఎలా ఉంటుందన్న ఊహకు రూపమిచ్చారు.

5 / 5
ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. అయితే ఈ క్రియేటివిటీ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టనంత వరకు ఒకే. కానీ వాళ్ల పర్సనల్ లైఫ్‌ను డిస్ట్రబ్ చేసేలా మారితే మాత్రం పరిణామాలు సీరియస్‌గా ఉంటాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు.