ఫీమేల్ ఓరియంటెడ్ స్టఫ్ తో పలకరిస్తున్న లేడీ హీరోయిన్స్

Edited By:

Updated on: Jul 02, 2025 | 4:55 PM

2025 సెకండ్‌ హాఫ్‌లో ఒన్లీ స్టార్‌ హీరోల సినిమాలే కాదు, మహిళా శక్తి ఏంటో చూపించడానికి మేం కూడా రెడీ అంటున్నారు నాయికలు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో స్క్రీన్‌ మీదకు దూసుకురావడానికి రెడీ అవుతున్న సినిమాలేంటి? చూసేద్దాం పదండి... పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి, కత్తి పట్టి పీకలు కోయడానికి రెడీ అవుతోంది ఘాటి.

1 / 5
పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి, కత్తి పట్టి పీకలు కోయడానికి రెడీ అవుతోంది ఘాటి. అనుష్క కథానాయికగా నటించిన ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి ట్రేడ్‌ ఇండస్ట్రీలో.

2 / 5
ఫుల్‌ ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న ఈ ఏడాది ది గర్ల్ ఫ్రెండ్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా ఇప్పటికే క్రేజ్‌ తెచ్చుకుందీ సినిమా.

3 / 5
రిలేషన్‌షిప్‌లో కాన్‌ఫ్లిక్ట్ చూసిన అమ్మాయిగా ఈ మూవీలో రష్మిక నటించారు. ఆమె కెరీర్‌లో ఫస్ట్ ఉమన్‌ సెంట్రిక్‌ సినిమాగా ది గర్ల్ ఫ్‌రెండ్‌ ప్రత్యేకత సంతరించుకుంది.

4 / 5
జానకీ వర్సెస్‌ ది స్టేట్‌ ఆఫ్‌ కేరళలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌ తెలుగులో నటిస్తున్న సినిమా పరదా. మూఢ నమ్మకాలు, మహిళా సాధికారత వంటి అంశాలతో తెరకెక్కుతోంది పరదా. ఔట్‌పుట్‌ బావుందనే టాక్‌ ఆల్రెడీ ఇండస్ట్రీలో స్ప్రెడ్‌ అవుతోంది.

5 / 5
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లీవ్‌లో ఉన్న లావణ్యా త్రిపాఠి నటించిన సినిమా సతీ లీలావతి. కుటుంబ బంధాలను నిలపడానికి ఓ వివాహిత ఏం చేసిందనే అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. భార్యాభర్తల అనుబంధాన్ని ఎలివేట్‌ చేసినట్టు తెలిపారు మేకర్స్.